మేము బహుళ అంతస్తుల భవన సముదాయంలోని ఒక చిన్న అపార్ట్మెంట్లలో నివసిస్తున్నాము ఇది అనేక మధ్యతరగతి కుటుంబాలకు ఆశ్రయం కల్పిస్తుంది. కానీ, ఫెలిస్ డొమెస్టికా కుటుంబ సభ్యులు మా కాంప్లెక్స్‌కు వచ్చిన మనుషుల కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ముడుచుకునే పంజాలతో ఉన్న ఈ నాలుగు కాళ్లతో ఉండే జీవులు, తమ జాతుల గురించి గొప్పగా చెప్పుకోగలవు- సింహాలు, పులులు, లింక్స్ మరియు ఓసెలాట్లు మా పరిసరాల్లో ఎవరికీ భయపడవు. పెరుగుతున్న పిల్లి జాతి జనాభా తమ పంజాలంతో తొమ్మిది మందిని మట్టి కరిపించి అందరినీ ఇబ్బంది పెడతాయి కానీ చాలా మందికి హాస్యపరంగా ఉపశమనాన్ని అందిస్తుంది. మా ప్రాంగణంలో ఈ పిల్లులు భూభాగం గురించి వాటి స్వంత ఖచ్చితమైన సరిహద్దులను కలిగి ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి మరియు రెండవ అంతస్తుల ఎలుకలను పట్టుకునేవి నియంత్రణ రేఖల మీదుగా వంటగదిలోకి ఆకలితో వెళ్లడం మినహా వాటి అంతస్తుల్లోనే ఉంటాయి. టెర్రేస్ ప్రత్యేకంగా చిన్నవారి కోసం ప్రత్యేకించబడింది మరియు అప్పుడప్పుడు సియామ్ నుండి వచ్చిన దొరలు శరీరాన్ని నోక్కించుకోవడం మరియు సూర్యరశ్మి కోసం ఉపయోగించారు. కొన్ని మగ పిల్లులు వాచ్మెన్ క్యాబిన్ వంటి పిల్లి దూరే స్థలం లేని ప్రదేశాలలో ఉల్లాసంగా నిద్రించడానికి సౌకర్యవంతమైన మూలలను కనుగొంటాయి, అక్కడ అవి కొంచెం కునుకు తీయవచ్చు. దేవుడు ఈ పిల్లులకు రెండు గొంతులు బహుమతిగా ఇచ్చారు, ఒకటి పిల్లి శబ్దాలు చేయడానికి మరొకటి మ్యావ్ అనడానికి మరియు మా ప్రాంతంలోని కొన్ని పిల్లి జాతి సోప్రానోలు ప్రత్యేక సందర్భాలలో వాటి రాత్రిపూట శబ్దాలతో నివాసితులందరికీ నిద్రలేకుండా చేస్తాయి. పేటెన్స్లో పిల్లిలాగా శుభ్రంగా ఉండాలని కోరుకునే కొంతమంది నివాసితులు ఈ బూడిద రంగు పిల్లులు తమ వస్తువులను పాడుచేసినప్పుడు చిరాకుపడతారు. ఈ పిల్లులను కొరడాతో తరిమివేయాలని నివాసితులలో ఉండే గద్దలు గట్టిగా భావిస్తున్నారు. అయితే పిల్లి ఎటువైపు దూకుతుందోనని పావురాలు నిర్ణయించుకోలేక ఎదురు చూస్తున్నాయి. అయితే, పిల్లి పని పట్టడానికి ఎవరిని పిలుస్తారో మాకు తెలియదు! | Entry #33745 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
12 | 3 x4 | 0 | 0 |
|
అనేక మధ్యతరగతి కుటుంబాలకు గూడునిచ్చే ఒక బహుళ అంతస్థుల భవన సముదాయంలోని చిన్న అపార్ట్మెంట్లలో ఒక దానిలో మేము నివసిస్తున్నాము. అయితే, మా సముదాయానికి ఆకర్షించబడిన ఇంటి పిల్లులు మనుషుల సంఖ్యను మించి పోయాయి. ఎందుకంటే ఈ ముడుచుకొనే పంజాలున్న చతుష్పాద జీవులు తమ దేశస్థులైన సింహాలు, పులులు, అడవి పిల్లులు, చారల పిల్లుల గురించి ప్రగల్భాలు పలుకుతూ భయం లేకుండా మా సమీపంలో సంచరిస్తుంటాయి. తొమ్మిది జన్మలున్న ఈ పెరుగుతున్న పిల్లి జనాభా వాటి పంజాలతో ప్రతి ఒక్కరినీ సతాయిస్తున్నా, చాలామందికి హాస్యంతో కూడుకున్న ఉపశమనాన్ని అందిస్తాయి. మా మార్గాల్లో ఉండే ఈ పిల్లులకు పాలనా పరిధుల గురించి వాటి స్వంత కఠినమైన సరిహద్దులును కలిగి ఉంటాయి. వాస్తవాధీన రేఖలకు ఆవల వంటగదుల్లోకి చొరబడే ఆకలిగొన్న వాటికి తప్ప గ్రౌండ్ ఫ్లోర్, మొదటి మరియు రెండవ అంతస్థు మార్జాలాలు వాటి అంతస్థులను అట్టే పెట్టుకుంటాయి. ఇక మేడ మీద స్థలం ప్రత్యేకంగా చిన్నారులకు కేటాయించబడింది మరియు పూర్వీకులైన సియామీ జాతికి చెందిన ఉన్నత వంశీయులకు ఒళ్లు నాక్కోవడానికి, సూర్యస్నానాలకు ఉపయోగించబడుతుంది. ఒక పిల్లి కూడా కదలడానికి చోటు లేని వాచ్‌మ్యాన్ గదిలో కొన్ని మగ పిల్లులు సుఖంగా గురక పెట్టే మూలలు వెదుక్కుంటాయి, అక్కడ వాటికి కునికిపాట్లు పడుతున్న వాడొకడు కనిపించొచ్చు. దేవుడు ఈ పిల్లులకు రెండు స్వరపేటికలను బహుమతిగా ఇచ్చాడు, ఒకటి గురకకి, రెండు మియ్యావ్ అనడానికి మరియు మా ప్రాంతంలోని కొన్ని మార్జాల స్వర విదూషకులు ప్రత్యేక సందర్బాలలో వాటి నిశిరాత్రి సంగీత విభావరితో కుటుంబీకులందరినీ మేల్కొని ఉండేలా చేస్తాయి. చెప్పులో పిల్లిలా శుభ్రంగా ఉండాలని భావించే కొంతమంది కుటుంబీకులు ఈ బూడిద పిల్లులు వారి వస్తువులను ఖరాబు చేసినప్పుడు చిరాకు పడతారు. కుటుంబీకుల్లోని గద్దల్లాంటి వారు మాత్రం తొమ్మిది తాళ్లున్న కొరడాతో ఈ పిల్లులను తరిమేయాలని గట్టి భావిస్తుంటారు. అయితే పిల్లి ఎటువైపు దూకుతుందో నిశ్చయించుకోలేని పావురాళ్లు వేచి చూస్తుంటాయి. సరే, పిల్లికి గంట కట్టడానికి ఎవరిని పిలుస్తారో మాకు తెలీదు! | Entry #32851 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
7 | 1 x4 | 1 x2 | 1 x1 |
|
అనేక మధ్య-తరగతి కుటుంబాలకు ఆశ్రయం కల్పించే ఒక బహుళ-అంతస్తుల భవన కాంప్లెక్స్‌లోని చిన్న అపార్ట్మెంట్లలో ఒకదానిలో మేము నివసిస్తున్నాము. కానీ, మా కాంప్లెక్స్ పట్ల విపరీతంగా అభిమానం గల పెంపుడు పిల్లి(ఫెలిస్ డొమెస్టికా) కుటుంబ సభ్యుల సంఖ్య హోమో సేపియన్స్ సభ్యుల కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ముడుచుకునే పంజాలు గల ఈ చతుష్పాద జీవులు, తమ దేశ దాయాదుల గురించి గొప్పగా చెప్పుకోగలవు- సింహాలు, పులులు, అడవి పిల్లులు మరియు మధ్యరకం అమెరికన్ అడవి పిల్లులు మన పరిసరాల్లో ఎవరికీ భయపడవు. పెరుగుతున్న పిల్లి జాతి జనాభా తమ పంజాల కింద తొమ్మిది మంది జీవితాలని కలిగి ఉండటం అందరినీ కలవర పెడుతుంది కానీ చాలా మందికి హాస్య ఉపశమనాన్ని అందిస్తుంది. మా అవెన్యూలోని ఈ పిల్లులు భూభాగం గురించి వాటి స్వంత ఖచ్చితమైన సరిహద్దులను కలిగి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి మరియు రెండవ అంతస్తుల ఎలుకలను పట్టుకునేవి నియంత్రణ రేఖల వెంబడి వంటశాలలలోకి ఆకలి వల్ల దాడిచేయడం మినహా వాటి అంతస్తుల్లోనే ఉంటాయి. టెర్రేస్ ప్రత్యేకంగా యౌవనవంతుల కోసం ప్రత్యేకించబడింది మరియు అప్పుడప్పుడు ఒకప్పటి కవలల నుండి వచ్చిన కులీనులు శరీరాన్ని నాకడం మరియు సూర్యరశ్మి కోసం ఉపయోగించబడుతుంది. కొన్ని గండుపిల్లులు వాచ్‌మ్యాన్ క్యాబిన్ వంటి పిల్లిని నిద్రపుచ్చడానికి కూడా స్థలం లేని ప్రదేశాలలో ఉల్లాసంగా నిద్రించడానికి సౌకర్యవంతమైన మూలలను కనుగొంటాయి, అక్కడ అవి దరిద్ర సహచర పిల్లి కునుకులను కనుగొనవచ్చు. దేవుడు ఈ పిల్లులకు రెండు వాయిస్ బాక్స్‌లను బహుమతిగా ఇచ్చాడు, ఒకటి మూలిగేందుకు మరియు మరొకటి మియావింగ్ కోసం మరియు మా ప్రాంతంలోని అధిక స్వర పిల్లి జాతులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారి రాత్రిపూట ఆర్కెస్ట్రాలతో నివాసితులందరినీ మేల్కొల్పుతాయి. ఈ బూడిద పిల్లులు తమ వస్తువులను గందరగోళానికి గురిచేసినప్పుడు పేటెన్స్లో పిల్లిలా శుభ్రంగా ఉండాలని కోరుకునే కొంతమంది నివాసితులు చిరాకు పడతారు. ఈ పిల్లులను కొరడాతో తరిమివేయాలని నివాసితులలోని రణోన్మాదులు గట్టిగా భావిస్తున్నారు. అయితే పరిస్థితి ఎలా మారుతుందో నిర్ణయించుకోలేక మంచి వారు ఎదురు చూస్తున్నారు. సరే, ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఎవరిని పిలుస్తారో మాకు తెలియదు! | Entry #33748 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
7 | 1 x4 | 1 x2 | 1 x1 |
|
మేము అనేక మధ్యతరగతి కుటుంబాలకు ఆశ్రయం కల్పించే బహుళ అంతస్తుల భవన సముదాయంలోని చిన్న అపార్ట్మెంట్లలో ఒకదానిలో నివసిస్తున్నాము. కానీ, మా కాంప్లెక్స్ కు ఒక ఫాన్సీతీసుకున్న కుటుంబ సభ్యులు హోమో సేపియన్స్ సభ్యుల కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే, ఈ క్వాడ్రప్డ్ లు రిట్రాక్టబుల్ పంజాలతో ఉంటాయి, వీరు తమ దేశ దాయాదుల గురించి గొప్పలు చెప్పుకోగలరు- లయన్స్, టైగర్స్, లింక్స్ మరియు ఓసెలాట్స్ మన పరిసరాల్లో ఎవరికీ భయపడవు. తొమ్మిది మంది నివసిస్తున్న పిల్లి జనాభా వారి పంజాలను కలిగి ఉంది, ఇది ప్రతి ఒక్కరినీ బాధిస్తుంది, కానీ చాలా మందికి హాస్య ఉపశమనాన్ని అందిస్తుంది. మా అవెన్యూలోని ఈ పిల్లులు భూభాగం గురించి వారి స్వంత కఠినమైన సరిహద్దులను కలిగి ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి మరియు రెండవ అంతస్తు మోయూజర్లు నియంత్రణ రేఖలకు అడ్డంగా వంటశాలల్లోకి ఆకలితో ప్రవేశించడం మినహా వారి అంతస్తులకు ఉంచుతారు. టెర్రస్ ప్రత్యేకంగా యువకుల కోసం రిజర్వ్ చేయబడింది మరియు అప్పుడప్పుడు మునుపటి సియామ్ నుండి దొరలు శరీర నాకడం మరియు సన్ బాత్ ల కోసం ఉపయోగిస్తారు. కొన్ని టోమ్కాట్ లు పిల్లిని స్వింగ్ చేయడానికి స్థలం లేని ప్రదేశాలలో నిద్రపోవడానికి సౌకర్యవంతమైన మూలలను కనుగొంటాయి, వాచ్ మెన్ క్యాబిన్ వంటి, అక్కడ వారు పేద తోటి క్యాట్ నాపింగ్ ను కనుగొని ఉండవచ్చు. దేవుడు ఈ పిల్లులకు రెండు వాయిస్ బాక్సులను బహుమతిగా ఇచ్చాడు, ఒకటి ప్రేరేపించినందుకు మరియు మరొకటి నాటింగ్ కోసం మరియు మన ప్రాంతంలో కొన్ని పిల్లి సోప్రానోలు ప్రత్యేక సందర్భాల్లో నివాసితులందరినీ వారి రాత్రిపూట ఆర్కెస్ట్రాలతో మేల్కొని ఉంచుతాయి. ఈ బూడిద రంగు పిల్లులు తమ వస్తువులను గందరగోళానికి గురిచేసినప్పుడు పాటెన్స్ లో పిల్లిగా శుభ్రంగా ఉండాలని కోరుకునే కొంతమంది నివాసితులు చిరాకు పడతారు. నివాసితులలో ఉన్న హాక్స్ ఈ పిల్లులను పిల్లి ఓ'తొమ్మిది తోకలతో తరిమివేయాలని బలంగా భావిస్తారు. కానీ పిల్లి ఏ మార్గంలో దూకుతు౦దా అని పావురాలు వేచి ఉన్నాయి. బాగా, పిల్లికి గంట కొట్టడానికి ఎవరిని పిలుస్తారో మాకు తెలియదు! | Entry #33734 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
2 | 0 | 1 x2 | 0 |
|